సెమీస్‌లో నాదల్

గాయంతో బార్టీ ఔట్.. గాఫ్ ముందడుగు
రోమ్: 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వీరుడు, మట్టికోర్టు రారాజు రఫేల్ నాదల్ ఇటాలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. గత వారం మాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్స్‌లో తనను ఓడించిన అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)పై ప్రతీకారం తీర్చుకొని ముందడుగేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో నాదల్ 6-3, 6-4 తేడాతో ఆరో సీడ్ జ్వెరెవ్‌పై వరుస సెట్లలో గెలిచాడు. 6 అడుగుల 11 ఇంచుల అమెరికా పొడగరి రెలీ ఓప్లెకా 7-5, 7-6 (7/2)తో డెల్బోనిస్పై గెలిచి.. తొలిసారి మాస్టర్స్ టోర్నీ సెమీస్ చేరాడు. సిట్సిపాస్ చేతిలో 4-6, 1-2తో టాప్ సీడ్ జొకోవిచ్ వెనుకబడిన తరుణంలో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ గాయం కారణంగా నిష్క్రమించింది. అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌తో మ్యాచ్‌లో 6-4, 2-1తో ముందున్న సమయంలో బార్టీ తప్పుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- America
- rafale nadal
- semis
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

