SCO vs NZ | అసలు కివీస్ ఆడుతోంది పసికూన జట్టుతోనేనా? అనేలా స్కాట్లాండ్ పోరాడింది. తొలుత బౌలింగ్‌లో రాణించిన ఈ జట్టు న్యూజిల్యాండ్‌ను కట్టడి చేసేలానే కనిపించింది.
SCO vs NZ | పసికూన స్కాట్లాండ్పై పటిష్ట న్యూజిల్యాండ్ ఆధిపత్యం కనబరుస్తోంది. కొన్ని సందర్భాల్లో ముందడుగు వేసినట్లు స్కాట్లాండ్ కనిపించినా.. కివీస్ పుంజుకుంది.
SCO vs NZ | న్యూజిల్యాండ్ ఓపెనర్ గప్తిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టును నిలబెట్టిన అతను భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో మెక్లాయిడ్కు క్యాచ్ ఇచ్చాడు.
SCO vs NZ | వెటరన్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్తిల్ (58 నాటౌట్) విజృంభిస్తున్నాడు. పసికూన స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీలతో విరుచుపడుతున్నాడు.
SCO vs NZ | స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో పటిష్ట న్యూజిల్యాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛేజింగ్‌ను ముందుండి నడిపించిన ఓపెనర్ డారియల్ మిచెల్ (13)
SCO vs NZ | టీమిండియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించిన న్యూజిల్యాండ్ జట్టు పసికూన స్కాట్లాండ్తో పోరుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న