Home
SC status
SC status
-
"దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాజ్యాంగ హకు"
2 months agoదళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రా జ్యాంగబద్ధ హక్కు అని తెలంగాణ ఫుడ్ కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు."దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి"
2 months agoదళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేష"దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలి.. వద్దిరాజు రవిచంద్ర డిమాండ్"
2 months ago1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రిస్టియన్లకు రాజ్యాంగబద్ధంగా దకాల్సిన ఎస్సీ హోదాను వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం�"’దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి’"
6 months agoదళిత క్రైస్తవులపై అమల్లో ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేదా వాటి పరిధి నుండి దళితులను మినహాయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ �"SC Status | మతం మారినా మారని వివక్ష.. దళిత క్రిస్టియన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్"
7 months agoSC Status | 1985 జూలై 17న జరిగిన కారంచేడు హత్యాకాండ దేశంలోనే సంచలనం సృష్టించింది. దళిత (మాదిగ) వర్గానికి చెందిన తాగునీటి చెరువులో ఆధిపత్య (కమ్మ) సామాజికవర్గానికి చెందిన యువకులు పశువులకు స్నానం చేయించారు. ఇదేంటని ప్ర�"SC Status | క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్టే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు"
7 months agoSC Status | ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి దాన్ని చిత్తశుద్ధితో పాటిస్తూ, ఆచరిస్తే ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్ర�"High Court | క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు"
1 year agoడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని, అలాంటి వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద లభించే హకులు ఉండబోవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!







