ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరిచేస్తూ ఇచ్చిన తీర్పుపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమిత అధికారాలు సంక్రమించటాన్ని సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకర�