హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): టెట్‌పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారిక ఫైల్‌ను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తయారుచేశారు. ఈ ఫైల్ విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి విద్యాశాఖ కార్యదర్శికి పం పించారు. సెక్రటరీ ఆమోదం తర్వా త ఈఫైల్ సీఎం ఆమోదానికి వెళుతుం ది.
ఇంటర్ బోర్డులో ఓడీ, డిప్యూటేషన్లు రద్దు
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇంటర్ బోర్డులో నలుగు రి ఆన్‌డ్యూటీలు, డిప్యూటేషన్లను రద్దుచేశారు. ముగ్గురి ఆన్‌డ్యూటీ, ఒక్కరి డిప్యూటేషన్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.