వనదేవతలు సమ్మక్క- సారలమ్మ మూడు రోజుల జాతరకు రేకుర్తి ముస్తాబైంది. జాతరలో తొలిఘట్ట మైన సారలమ్మ బుధవారం గద్దెనెక్కనున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా పోలీసులు రోప్ బృందాన్ని ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ జిల్లా యంత్రాగం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రేకుర్తి ప్రాంత వాసులు సోమవారం ఆందోళనకు దిగారు.
కరీంనగరంలోని రేకుర్తి రెవెన్యూ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ప్రొహిబిటెడ్ ఏరియాలోని స్థలాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో కలెక్టర్ ఆదేశాల మేరకు యంత్రాంగం ర�
గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సుమారు 240 సర్వే నెంబర్లలో భూముల రిజిస్ట్రేషన్ అధికారులు నిలిపివేశా. నిషేధిత సర్వే నెంబర్లలోని భూ�