కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. డిసెంబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భారీగా తగ్గగా, అలాగే వరుస నెల నవంబర్ నెలతో పోలిస్తే 4.4 శాతాన�
కీలక రంగాల్లో వృద్ధిరేటు పడిపోయింది. జూన్లో 8 ప్రధాన మౌలిక రంగాల్లో ఉత్పాదకత 20 నెలల కనిష్టాన్ని తాకుతూ 4 శాతంగానే నమోదైంది. 2022 అక్టోబర్లో 0.7 శాతంగానే ఉన్నది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో క్షీణత చోటుచేసుకున్నట�
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 8 మౌలిక రంగాలు నీరసించిపోయాయి. 2023 సెప్టెంబర్ నెలలో వీటి వృద్ధి రేటు 4 నెలల కనిష్ఠానికి పడిపోయింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం, ముడి �
కీలక రంగాలు కుదేలయ్యాయి. ఏప్రిల్లో మౌలిక రంగంలో నిస్తేజపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.5 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది.