Asia Cup 2025 : ఆసియా కప్ ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ సూపర్ బోణీ కొట్టింది. పసికూన హాంకాంగ్ చైనాను రషీద్ ఖాన్ నేతృత్వంలోని కాబూలీ టీమ్ చిత్తుగా ఓడించింది. 94 రన్స్‌తో గెలుపొంది పాయింట్లు సాధించింది
Asia Cup 2025 : అసియా కప్‌లో ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ (Afghanistan) భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ సెడీఖుల్లా అటల్(73 నాటౌట్), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(53) అర్థ శతకాలతో కదం తొక్కగా 188 రన్స్ చేసింది.
Asia Cup 2025 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మరికొన్ని నిమిషాల్లో ఆసియా కప్ (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఆసియా దేశాల వరల్డ్ కప్‌గా పేరొందిన మెగా టోర్నీ అఫ్గనిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్‌తో మొదలవ్వనుంది.