కెప్టెన్ సీవీ మిలింద్ (3/34; 29 నాటౌట్) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకోవడంతో టీజీ 20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టు నాలుగో విజయం అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి �
రెండు ఓటములతో టీజీ 20 లీగ్‌ను ఆరంభించిన కరీంనగర్ డైమండ్స్ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడుతున్నది. వరుసగా మూడో విజయంతో ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ కొట్టింది.
టీజీ 20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ ఈ-చాంపియన్స్ మూడో విజయాన్ని అందుకున్నాయి. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ రంగారెడ్డి.. 6 వికెట్ల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్‌ను చిత్తుచేసింది.
టీ20 లీగ్ తొలి సీజన్ లో రంగారెడ్డి రైజర్స్ జట్టు.. రంజీ క్రికెటర్ తనయ్ త్యాగరాజన్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే మెగా లీగ్ కోసం బలమైన జట్టును సిద్ధం చేసుక�