Home
Sports
The Tg 20 League With Two Defeats Karimnagar Diamonds Have Since Been Playing In Sensational Form
కరీంనగర్ హ్యాట్రిక్
రెండు ఓటములతో టీజీ 20 లీగ్‌ను ఆరంభించిన కరీంనగర్ డైమండ్స్ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడుతున్నది. వరుసగా మూడో విజయంతో ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ కొట్టింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రెండు ఓటములతో టీజీ 20 లీగ్‌ను ఆరంభించిన కరీంనగర్ డైమండ్స్ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడుతున్నది. వరుసగా మూడో విజయంతో ఈ టోర్నీలో ఆ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. గురువారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్.. 58 రన్స్ తేడాతో రంగారెడ్డి రైజర్స్‌ను చిత్తుచేసి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన డైమండ్స్.. గత మ్యాచ్ సెంచరీ హీరో రాహుల్ రాధేశ్ (72), హృషికేశ్ సింహ (60) మెరుపులతో 20 ఓవర్లకు 230/5 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో రంగారెడ్డి నిర్ణీత ఓవర్లలో 172/9 వద్దే నిలిచి టోర్నీలో రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

