Home
Sports
Hyderabad E Champions Registered Their Second Victory In The Tg 20 League During The Run Chase
హైదరాబాద్‌కు రెండో విజయం
ఛేదనలో కెప్టెన్ అభిరథ్ రెడ్డి (45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 99) ధనాధన్ మెరుపులతో టీజీ 20లీగ్‌లో హైదరాబాద్ ఈ-చాంపియన్స్ రెండో విజయాన్ని నమోదుచేసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఛేదనలో కెప్టెన్ అభిరథ్ రెడ్డి (45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 99) ధనాధన్ మెరుపులతో టీజీ 20లీగ్‌లో హైదరాబాద్ ఈ-చాంపియన్స్ రెండో విజయాన్ని నమోదుచేసింది. గురువారం జరగిన తమ రెండో మ్యాచ్‌లో ఆ జట్టు.. రంగారెడ్డి రైజర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన రంగారెడ్డి.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. ఆదిత్య (58), అవినాష్ (53) అర్ధశతకాలతో రాణించారు. మరో మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్.. 5 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్‌ను ఓడించి టోర్నీలో బోణీ కొట్టింది. మెదక్ నిర్దేశించిన 165 పరుగుల ఛేదనను పాలమూరు 17.5 ఓవర్లలోనే దంచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

