వన్ డే వన్ వార్డుతో ప్రజల చెంతకు పాలన
పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించేందుకే వినూత్నంగా వన్డే వన్ వార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన పేర్కొన్నారు.
- సీఎంసీ కమిషనర్ సృజన
మియాపూర్, ఆగస్టు 12: పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించేందుకే వినూత్నంగా వన్డే వన్ వార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన పేర్కొన్నారు. వన్డే వన్ వార్డు కార్యక్రమంలో భాగంగా మియాపూర్ సర్కిల్ పరిధిలోని డీకే ఎన్‌క్లేవ్‌లో ఎమ్మెల్యే గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిమీత్, డీసీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ సహా ఇతర అధికారులు, కాలనీ ప్రతినిధులతో కలిసి బుధవారం ఆమె పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు రహదారులకు మరమ్మతులు, నూతన రహదారుల నిర్మాణం, వీధి దీపాలు, డీసిల్టింగ్, వీధి దీపాలు, ట్రాఫిక్ నిర్వహణ సహా పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సృజన మాట్లాడుతూ.. నిర్దిష్ట కాలపరిమితిలోగా సమస్యలను పరిష్కరించడంతో పాటు నూతన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, కాలనీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

