Home
Sports
Rangareddy Risers And Hyderabad E Champions Secured Their Third Victory In The Tg 20 League
రైజర్స్ జోరు
టీజీ 20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ ఈ-చాంపియన్స్ మూడో విజయాన్ని అందుకున్నాయి. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ రంగారెడ్డి.. 6 వికెట్ల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్ను చిత్తుచేసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ 20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ ఈ-చాంపియన్స్ మూడో విజయాన్ని అందుకున్నాయి. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ రంగారెడ్డి.. 6 వికెట్ల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్ను చిత్తుచేసింది. స్రైకర్స్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని రైజర్స్.. 14 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. అవనీశ్ రావు (50), జ్ఞానప్రకాశ్ రెడ్డి (47) రాణించారు. అంతకుముందు హైదరాబాద్.. 46 పరుగుల తేడాతో మెదక్ ఫాల్కన్స్ను ఓడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

