Home
Sports
Karimnagar Diamonds And Ranga Reddy Risers Demonstrated Their Mettle In Matches They Had To Win To Stay In The G20 League Knockout Race
ప్లేఆఫ్స్‌కు కరీంనగర్, రంగారెడ్డి
టీజీ20 లీగ్ నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ల్లో కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి రైజర్స్ సత్తాచాటాయి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ20 లీగ్ నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ల్లో కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి రైజర్స్ సత్తాచాటాయి. మంగళవారం ఉప్పల్‌లో జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో ఈ జట్లు తమ ప్రత్యర్థులను ఓడించి ప్లేఆఫ్స్ చేరాయి.
మొదట పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్.. 73 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. మరో మ్యాచ్‌లో రంగారెడ్డి.. 161 రన్స్ తేడాతో వరంగల్ వారియర్స్‌ను ఓడించింది. కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డికి తలా 8 పాయింట్లే ఉండగా మెరుగైన రన్‌రేట్‌తో కరీంనగర్, రంగారెడ్డి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

