Home
TG20 League
TG20 League
-
"ఖమ్మం X హైదరాబాద్"
3 months agoహోరాహోరీ పోరాటాలతో సాగుతున్న టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేత ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టుతో ఖమ్మం ఏసెస్ అమీతుమీ తేల్చుక�"ఫైనల్‌కు ఖమ్మం.. హైదరాబాద్‌కు తొలి ఓటమి"
3 months agoటీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ సంచలన విజయంతో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. లీగ్‌లో పరాభవమెరుగని హైదరాబాద్ ఈ-చాంపియన్స్‌కు క్వాలిఫయర్స్-1లో ఓటమి రుచిని చూపించింది."ప్లేఆఫ్స్‌కు కరీంనగర్, రంగారెడ్డి"
3 months agoటీజీ20 లీగ్ నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ల్లో కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి రైజర్స్ సత్తాచాటాయి."ప్లేఆఫ్స్‌కు ఖమ్మం"
3 months agoయువ బ్యాటర్ కొడిమెల హిమతేజ (57 బంతుల్లో 11 ఫోర్లు,4 సిక్స్‌లు 103 నాటౌట్) అజేయ శతకానికి తోడు బౌలర్లు రాణించడంతో టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ (10 పాయింట్లతో) ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది."నల్లగొండ భారీ విజయం"
4 months agoటీజీ20 లీగ్‌ను ఓటమితో ప్రారంభించిన నల్లగొండ నైట్స్ వరుసగా రెండో విజయంతో జోరందుకుంది. నితీశ్ రెడ్డి (42 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 81), గౌరవ్ రెడ్డి (33 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 80) దంచికొట్టడంతో 91 రన్స్"మొదలైంది.. టీజీ20 సందడి.. తొలి పోరులో ఖమ్మం ఏసెస్ గెలుపు"
4 months agoతెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఆదివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో అట్టహాసంగా ప్"TCA | టీజీ20 లీగ్‌కు ప్రచారం.. సిరాజ్, తిలక్ వర్మ, విజయ్ దేవరకొండకు నోటీసులు..!"
4 months agoTCA : భారత క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మ, సినీ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ సంఘం(TCA ) నోటీసులు పంపింది."టీజీ20 అక్రమ లీగ్"
4 months agoబీసీసీఐ నుంచి అనుమతి లేకుండానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) టీజీ20 లీగ్‌ను నిర్వహిస్తోందని, ఇదొక అక్రమ టోర్నమెంట్ అని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి దారం గురువార�"టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్"
4 months agoఐపీఎల్ తరహాలో తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ టైటిల్ స్పాన్సర్ హక్కులు శ్రీనిధి యూనివర్సిటీ దక్కించుకుంది."వస్తోంది టీజీ20 లీగ్"
5 months agoతెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలవనుంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) శ్రీకారం చుట్టిన టీజీ20 లీగ్ జూన్ 20న మొదలవనుంది. టోర్నీలో పాల్గొనే ఎనిమిది వ్యవస్థాపక ఫ్రాంచైజీలను హ"టీజీ20 లీగ్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్"
5 months agoహైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన టీజీ20 లీగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ఆమోదం తెలిపింది.తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్











