ప్లేఆఫ్స్‌కు ఖమ్మం
యువ బ్యాటర్ కొడిమెల హిమతేజ (57 బంతుల్లో 11 ఫోర్లు,4 సిక్స్‌లు 103 నాటౌట్) అజేయ శతకానికి తోడు బౌలర్లు రాణించడంతో టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ (10 పాయింట్లతో) ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ బ్యాటర్ కొడిమెల హిమతేజ (57 బంతుల్లో 11 ఫోర్లు,4 సిక్స్‌లు 103 నాటౌట్) అజేయ శతకానికి తోడు బౌలర్లు రాణించడంతో టీజీ20 లీగ్‌లో ఖమ్మం ఏసెస్ (10 పాయింట్లతో) ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. సోమవారం ఉప్పల్‌లో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఖమ్మం.. 19 పరుగుల తేడాతో మెదక్ ఫాల్కన్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు హిమతేజ శతకంతో 20 ఓవర్లకు 190/5 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో మెదక్ నిర్ణీత ఓవర్లలో 171/7 వద్దే ఆగిపోయి ఓటమితో ఈ టోర్నీని ముగించింది. మరో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నల్లగొండ నైట్స్‌ను ఓడించిన హైదరాబాద్ వరుసగా ఏడో విజయంతో లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

