Home
Sports
The Tg20 League With A Defeat Nalgonda Knights Have Gained Momentum With Their Second Consecutive Victory
నల్లగొండ భారీ విజయం
టీజీ20 లీగ్‌ను ఓటమితో ప్రారంభించిన నల్లగొండ నైట్స్ వరుసగా రెండో విజయంతో జోరందుకుంది. నితీశ్ రెడ్డి (42 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 81), గౌరవ్ రెడ్డి (33 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 80) దంచికొట్టడంతో 91 రన్స్ తేడాతో వరంగల్ వారియర్స్‌ను చిత్తు చేసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ20 లీగ్‌ను ఓటమితో ప్రారంభించిన నల్లగొండ నైట్స్ వరుసగా రెండో విజయంతో జోరందుకుంది. నితీశ్ రెడ్డి (42 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 81), గౌరవ్ రెడ్డి (33 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 80) దంచికొట్టడంతో 91 రన్స్ తేడాతో వరంగల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత నల్లగొండ 20 ఓవర్లలో 259/5 స్కోరు చేసింది.
ఈ సీజన్లో ఇప్పటికి ఇదే అత్యధిక స్కోరు. అర్ఫాజ్ అహ్మద్ (14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) కూడా మెరిశాడు. అనంతరం వరుణ్ గౌడ్ (3/10), నిశాంత్ (3/42) దెబ్బకు వరంగల్ 14 ఓవర్లలో 168 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ అమన్ రావు (46) టాప్ స్కోరర్. మరో మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ 8 రన్స్ తేడాతో కరీంనగర్ డైమండ్స్‌పై గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

