‘ఏ ఆత్మను చేరుకోలేక వాక్కులు, మనసుతో కూడ వెనుకకు మరలుతున్నవో, యోగులు పొంద దగిన మౌనమేదో, అటువంటి మౌనాన్ని పండితుడు అవలంబించాలి..’ అని పై శ్లోకానికి భావం. అటువంటి పరిపూర్ణమైన మౌనానికి ప్రతీకలైన మహానుభావులు
రమణ మహర్షి దగ్గరికి ఓ విదేశీ పాత్రికేయుడు వచ్చాడు. ఏండ్లుగా అలా ఒకే చోట ఉంటున్న రమణుల్ని ఉద్దేశించి ‘అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది ఎలా సమర్థనీయం. ఈ వైఖరితో మీరు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?
ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (ఆలోచనలు) పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా, ఆత్మ నిష్ఠాపరుడై ఉండటమే తనను తాను దేవుడికి అర్పించుకోవడం. ఈశ్వరుడిపై ఎంత భారం మోపినా ఆయన దానిని భరిస్తాడు.
ఒకసారి ఆశ్రమంలో ఓ భక్తుడు తప్పు చేస్తే, మిగతావారంతా రమణ మహర్షికి ఫిర్యాదు చేశారు. అతణ్ని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టాలని అడిగారు. అప్పుడు మహర్షి అతణ్ని పిలిచి, నాలుగు మంచిమాటలు చెప్పి, ఆశ్రమం లోపలికి వెళ్లమన�
దోషదర్శనం ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధాన ఆటంకం. గుణ పక్షపాతం అంటే మంచినే చూసే సుగుణం.. పారమార్థిక పురోగతికి తొలి చిహ్నం. అందుకే మహానుభావులు ఎవరిలోనూ తప్పులను ఎంచరు.
ఓ భక్తుడు రమణ మహర్షితో ‘పది సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తున్నాను. మీరు సూచించిన సాధనలన్నీ చేస్తున్నాను. అయినా ఎందుకు ఆధ్యాత్మికంగా ఏ అభివృద్ధీ నాలో కనిపించటం లేదు?’ అని వాపోయాడు.
పనిలో విజయం లభించినప్పుడు ‘అంతా నా గొప్పదనమే’ అని పొంగిపోకు. ‘దేవుని దయ’ అని కృతజ్ఞతతో ఉండు. అలాగే, పని సఫలం కానప్పుడు అది పనితీరు అనుకోక, కార్యాల జయాపజయాలు మానవ ప్రయత్నంతో కాక, దైవానుగ్రహంతో లభిస్తాయని గ�