తేజాస్ ప్రభ విజయ్ డియోస్కర్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఛత్రివాలి (Chhatriwali) చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. జీ5 ఒరిజినల్ మూవీగా వస్తున్న ఈ చిత్రం ప్రీమియర్ డ
మరో ప్రముఖ తార వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నది. రకుల్ ప్రీత్‌సింగ్ పెండ్లి సన్నాహాలు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ సమాచారం. ప్రియుడు జాకీ భగ్నానీతో త్వరలోనే ఆమె వివాహం జరగనుందట.
టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కొంతకాలంగా హిందీ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
ఐదారేండ్లు తెలుగు తెరపై వెలిగిన అందాల తార రకుల్‌ప్రీత్ సింగ్ క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. లాక్డౌన్లో రిలీజైన ‘కొండపొలం’ సినిమా తర్వాత ఆమె తెలుగు చిత్రమేదీ అంగీకరించలేదు.