‘ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడే తను హీరోగా నటించిన ‘రాజు యాదవ్' ట్రైలర్ చూశాను. కొత్తదనం కనిపించింది. ఇందులో శ్రీను నవ్విస్తాడు, కవ్విస్తాడు, చక్కని వినోదాన్ని పంచుతాడు.’
గెటప్‌శ్రీను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజు యాదవ్'. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలు. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.
‘జబర్దస్త్' ఫేం గెటప్‌శ్రీను హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్'. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలు. మే 17న సినిమా విడుదల కానుంది.