ప్రేమ పయనంలో..
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజు యాదవ్'. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మాతలు. గురువారం ఈ సినిమాలోని ‘రాజు యాదవ్ చూడు..’ అనే తొలి గీతాన్ని యువ దర్శకుడు బాబీ విడుదల చేశారు.
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మాతలు. గురువారం ఈ సినిమాలోని ‘రాజు యాదవ్ చూడు..’ అనే తొలి గీతాన్ని యువ దర్శకుడు బాబీ విడుదల చేశారు. చంద్రబోస్ రచించిన ఈ గీతానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్నందించారు. రామ్ మిరియాల ఆలపించారు.
ప్రేమ పయనంలోని అందమైన భావాలకు అద్దం పడుతూ సాగిందీ పాట. ‘ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలుంటాయి. టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్, రచన-దర్శకత్వం: కృష్ణమాచారి.కె
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

