లేదే లేదే ప్రేమసలే..
యధార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజు యాదవ్'. ఈ సినిమా ద్వారా గెటప్శ్రీను హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణమాచారి కె. దర్శకుడు.
యధార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజు యాదవ్’. ఈ సినిమా ద్వారా గెటప్శ్రీను హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణమాచారి కె. దర్శకుడు. ఈ నెల 17న ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. అందుకే ప్రమోషన్ విషయంలో ఈ సినిమా టీం వేగం పెంచింది. ఇందులో భాగంగా శనివారం ఈ సినిమాకు చెందిన ఓ విషాద గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ‘లేదే లేదే ప్రేమసలే..’ అంటూ సాగే ఈ గీతాన్ని చంద్రబోస్ రాసి, ఆయనే స్వయంగా ఆలపించడం విశేషం.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చిన ఈ పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. గుండెలు బరువెక్కేంత విషాదాన్ని చంద్రబోస్ తన గొంతులో పలికించారని, అత్యంత సహజంగా, వాడుక భాషతో మనసుల్ని కరిగించేలా ఈ పాటను చంద్రబోస్ రాశారని వారు తెలిపారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయని, ఆ అంచనాలను మించి సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామని, త్వరలోనే భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తామని నిర్మాతలు తెలిపారు. సాయి వరుణవి క్రియేషన్స్, ఖరిష్మ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

