రాజు యాదవ్ గీతాలు
‘జబర్దస్త్' ఫేం గెటప్‌శ్రీను హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్'. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలు. మే 17న సినిమా విడుదల కానుంది.
‘జబర్దస్త్’ ఫేం గెటప్‌శ్రీను హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలు. మే 17న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ‘థిస్ ఈజ్ మై దరిద్రం..’ అంటూ సాగే గీతాన్ని సుడిగాలి సుధీర్ చేతులమీదుగా మేకర్స్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచగా, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ ఆలపించారు.
ఈ పాటలో హీరోకు ఎదురయ్యే అనుభవాలు నవ్వులు పంచుతాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రేమ, వినోదంతోపాటు మనసుల్ని హత్తునే భావోద్వేగాలు కూడా ఈ కథలో ఉంటాయని వారు చెబుతున్నారు. అంకిత ఖరత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

