తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాలకు ఉన్న డిమాండ్ వేరు. వయస్సు 50కి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ ఈమె స్టార్ యాంకర్.. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ యాంకర్.
సినిమా ఇండస్ట్రీలో కొందరి మధ్య చాలా చనువు ఉంటుంది. ఆ చనువుతోనే ఒక్కోసారి సోషల్ మీడియాలోను సరదా పంచ్‌లు వేస్తుంటారు. తాజాగా బ్రహ్మాజీ.. రాజీవ్ కనకాలపై అదిరిపోయే పంచ్ వేశాడు. వివరాలలోకి వెళి