రాజీవ్ ట్వీట్‌పై బ్రహ్మాజీ స్టన్నింగ్ కామెంట్

సినిమా ఇండస్ట్రీలో కొందరి మధ్య చాలా చనువు ఉంటుంది. ఆ చనువుతోనే ఒక్కోసారి సోషల్ మీడియాలోను సరదా పంచ్‌లు వేస్తుంటారు. తాజాగా బ్రహ్మాజీ.. రాజీవ్ కనకాలపై అదిరిపోయే పంచ్ వేశాడు. వివరాలలోకి వెళితే రాజీవ్ కనకాల తాజాగా తన సోషల్ మీడియాలో 2018లో చెన్నై ఎయిర్ పోర్ట్‌లో తన దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగిన అభిమాని ఫొటో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి క్లీనింగ్ విభాగానికి చెందిన వ్యక్తి కాగా, సంతోషంగా నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడు.
అతని దగ్గర ఫోన్ లేకపోవడంతో నా కెమెరాలోతీసి పంపమని కోరాడు. అప్పుడు పనుల్లో పడి మరచిపోయాను. ఆ ఫోటోని ఇప్పుడు పంపుతున్నాను. అది అతనికి చేరుతుందని ఆశిస్తున్నాను అంటూ రాజీవ్ కనకాల తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్ట్‌పై బ్రహ్మాజీ తనదైన శైలిలో పంచ్ వేశారు. ‘ఇంకా 10 సంవత్సరాల తర్వాత పోస్ట్ చేయాల్సింది..’ అంటూ సరదాగా కామెంట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

