థ్రిల్లర్ కథతో ‘ఇక్షు’
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇక్షు’. రుషిక దర్శకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. ఆదివారం చిత్ర ట్రైలర్ను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. దర్శకురాలు రుషిక మాట్లాడుతూ ‘ఫ్యామిలీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశమిది.
ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో ఉంటుంది’ అన్నారు. కథలోని కొత్తదనం ఆకట్టుకుందని, నటనకు ఆస్కారమున్న పాత్రను పోషిస్తున్నానని హీరో రామ్ అగ్నివేశ్ తెలిపారు. చమ్మక్చంద్ర, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నవీన్ తొడిగి, సంగీతం: వికాస్ బాడిస, మూల కథ: సిద్ధం మనోహర్, మాటలు: మున్నా ప్రవీణ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రుషిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

