Ikshu Movie : యూత్‌ఫుల్ ఎంటర్టైనర్

రామ్ అగ్నివేశ్, రాజీవ్‌కనకాల, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇక్షు’. ఋషిక దర్శకత్వం వహిస్తున్నారు. హనుమంతరావునాయుడు, గౌతమ్‌నాయుడు నిర్మిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదలచేయబోతున్నారు. హీరో రామ్ అగ్నివేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. యువతరం మనస్తత్వాలకు దర్పణంలా ఉంటుంది. రామ్ అగ్నివేశ్‌కు ఇదే తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడిలా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

