తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన విభిన్న కథాచిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. సందీప్ అగరం, అశ్మితారెడ్డి నిర్మాతలు. నవంబర్ 7న సినిమా విడుదలకానున్నది. ఈ సందర్భంగా
Pre Wedding Show | టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ నటిస్తోన్న సినిమా ప్రీ వెడ్డింగ్ షో (Pre Wedding Show). రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తిరువీర్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపించబోతున్నాడు.
‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ఈ సినిమా టీజర్ చల్లటిగాలి మనసుని హత్తుకున్నట్లుగా ఆసక్తికరంగా ఉంది’ అని విజయ్ �