Pre Wedding Show | జార్జిరెడ్డి, పలాస 1978, మసూద సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్ (Thiruveer). థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్ సోలో హీరోగా తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న సినిమా ప్రీ వెడ్డింగ్ షో (Pre Wedding Show). రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తిరువీర్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపించబోతున్నాడు.
చాలా రోజుల తర్వాత ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. ప్రీ వెడ్డింగ్ షోలో ప్రతీ ఫ్రేమ్ పక్కా వినోదాన్ని అందించేలా ఉండబోతుంది. అక్టోబర్ 28న ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. ఈ చిత్రాన్ని నవంబర్ 7న లాంచ్ చేయనున్నారు. షూట్ సమయంలో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటుండగా.. మరోవైపు చైల్డ్ క్యారెక్టర్ ఏంటో అన్నట్టుగా పైకి చూస్తుండగా.. మరోవైపు ప్రీ వెడ్డింగ్ షో టైటిల్‌ను చూడొచ్చు.
Every frame is going to be pure fun & entertainment in #PreWeddingShow 😎🤘
The #PreWeddingShowTrailer drops on October 28th! 📸
In theaters near you from November 7th 🎥 #PreWeddingShowOnNov7th@iamThiruveeR #RahulSrinivas #TeenaSravya #Rohan @sureshbobbili9… pic.twitter.com/V2J6KW6wWu
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2025
Shreyas Talpade | భారీ పెట్టుబడి మోసం కేసు .. చిక్కుల్లో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్
The Girlfriend Trailer | రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ విడుదల
Srinu Vaitla | శ్రీను వైట్లకి హీరో దొరికాడా..ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!