అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకు చెందిన ఎన్ఎస్ఐఎల్ సరికొత్త విజయాన్ని అందుకుంది. ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) చేపట్టిన ప్రోబా-3 మిషన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ59 వాహకనౌక ద్వారా వి�
PSLV-C59 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది. గతంలో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టిన ఇస్రో తాజాగా.. ప్రోబా-3 మిషన్ ప్రయోగించింది. ఇవాళ సాయంత్రం చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది.
PSLV-C59: రెండో రోజు కూడా పీఎస్ఎల్వీ సీ59 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 4.04 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ఆ రాకెట్ ఎగరనున్నది. ప్రోబా-3 మిషన్‌ను కక్ష్యలోకి పంపిస్తున్నారు.
PSLV-C59: పీఎస్ఎల్వీ సీ59 ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ నింగికి ఎగరాల్సిన ప్రోబా3 స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని రేప�
PSLV-C59 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం సాయంత్రం 4.08 గంటలకు నెల్లూరు జిల్లా, శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి సి 59 రాకెట్‌ని ప్రయోగించనుంది.