‘రాష్ట్రంలో ఇబ్బడి ము బ్బడిగా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు పెరిగిపోతున్నాయి. ఒక్కో వర్సిటీ వేలకు వేల మందిని చేర్చుకుంటున్నాయి. వీటి నుంచి పోటీని తట్టుకోలేకపోతున్నాం. వర్సిటీల్లో రిక్రూట్మెంట్ లే దు. �
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్టు కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.