కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొంటారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల
ఖరీఫ్ మొదలైనా ధా న్యం కొనే నాథుడు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా ఇంకా 50 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతోంది.
రాష్ట్రంలో సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతున్నదని, వడ్లు కూడా కొనడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి మండలం సారంగపల్లి, చిర్రకుం ట, మామిడిగట్టు, ఆదిల్‌పేట, పొన్నారం గ్రామాల్లో వర్షం పడింది.
తమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు బుధవ�
జనగామ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలు, మారెట్ యార్డుల్లో అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యం, మకలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డ�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. తడిసిన వడ్డు రేపటికల్లా మొలకలు వచ్చి పగిలిపోతాయని, కాబట్టి వెంటనే సీఎం స్�
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాల మధ్యలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతు�
రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా తానే వేల మంది రైతులను వెంటబెట్టుకొని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి, కలెక్టరేట్‌ను దిగ్బంధం చేస�
కొనుగోళ్లలో జాప్యంపై మక్క రైతులు భగ్గుమన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌కు మక్కలు తెచ్చి ఇరవై రోజులుగా ఎండలో నిరీక్షిస్తున్నా కొనడం లేదంటూ ఆగ్రహించారు.
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకుతోడు రవాణాకు లారీల కొరత నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ �