Home
Prisons Department
Prisons Department
-
"పెరోల్ ముగిసినా 20 మంది బయటే!"
2 months agoరాష్ట్రంలో జైళ్లశాఖపై నిఘా కరువైంది. చాలామంది అధికారులు ఉన్నతాధికారుల కండ్లుగప్పి సొంత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దాదాపు 20 మంది ఖైదీలు పెరోల్ గడువు ముగిసినప్పటికీ బయట య�"నిబంధనలకు అనుగుణంగానే బదిలీలు"
5 months agoనిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ జైళ్లశాఖలో బదిలీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ‘ఖైదీలు 14.. అధికారులు 53’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. బదిలీలు, పోస్టింగులు"జైళ్ల శాఖలోనూ వేధింపుల పర్వం!"
6 months agoజైళ్ల శాఖలో ఉన్నతాధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. చిన్నచిన్న విషయాలకు కూడా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రప్పించి, తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని వాపోతున్నారు."జైళ్లలో ఖైదీల సంక్షేమానికి కృషి"
8 months agoతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా తెలిపారు. చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఓపెన్ జైలు)లో ఆయుర్వేద గ్రామం, కోల్డ్ప్ర�"పెరిగిన హత్యలు.. అత్యాచారాలు!"
9 months agoతెలంగాణలో పెరిగిన హత్యలు, అత్యాచారాలను పోలీస్ శాఖ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి."40,090 ఖైదీలు కొత్తవారే!"
9 months agoరాష్ట్రంలోని జైళ్లలో నిరుడు ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. 2025లో మొత్తం 42,566 మంది వివిధ నేరాలకు పాల్పడి జైళ్లపాలయ్యారు."Prisons Department | నోరు తెరిస్తే బండ బూతులే..! హోదాను మరిచి వేధిస్తున్నాడని సిబ్బంది ఆవేదన..!"
10 months agoతెలంగాణ జైళ్లశాఖలో ఆయనో ఉన్నతాధికారి. కానీ హోదాను మరిచి దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నోరు తెరిస్తే బండబూతులే మాట్లాడే ఆయనపై చర్యలు తీసుకోవ�"ఖైదీలకు ఉపాధి లక్ష్యంగా పెట్రోల్ బంకుల ఏర్పాటు"
2 years agoపలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధితోపాటు వారి పరివర్తనలో మార్పు, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నదని జైళ్లశాఖ డైరెక్టర్తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?








