ప్రియదర్శి, ఆనంది జంటగా రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ‘ప్రేమంటే’. ‘థ్రిల్ యు ప్రాప్తిరస్తు’ అనేది ఉపశీర్షిక. సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ‘ప్రేమంటే’ చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ యాంకర్ సుమ కీలక పాత్రను పోషిస్తున్నది.