ప్రేమంటేతో థ్రిల్ ప్రాప్తి..
ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమంటే’. ‘థ్రిల్-యూ ప్రాప్తిరస్తు’ అనేది ఉపశీర్షిక. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మాతలు. రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది.
ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమంటే’. ‘థ్రిల్-యూ ప్రాప్తిరస్తు’ అనేది ఉపశీర్షిక. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మాతలు. రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. తాజాగా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నదని, కథనం ఈ సినిమాకు ప్రధానబలంగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌రెడ్డి, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణం: ఎస్వీసీఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

