రోజూ హనీమూన్లాగా..
ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ‘ప్రేమంటే’ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. ‘థ్రిల్-యు ప్రాప్తిరస్తు’ ఉపశీర్షిక. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మిస్తున్నారు.
ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ‘ప్రేమంటే’ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. ‘థ్రిల్-యు ప్రాప్తిరస్తు’ ఉపశీర్షిక. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మిస్తున్నారు. సుమ కనకాల కీలక పాత్రధారి. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. కొత్తగా పళ్లైన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదా సంఘటనలు, సంతోషాల కలబోతగా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
‘లైఫ్ అంతా ఇలానే ఉంటే బాగుండు కదా.. రోజూ హనీమూన్లాగా..’ అనే డైలాగ్ మెప్పించింది. ప్రియదర్శి తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సుమ కనకాల కానిస్టేబుల్ పాత్రలో కనిపించింది. ఆద్యంతం హాస్యప్రధానంగా ట్రైలర్ మెప్పించింది. సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, రచన-దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

