అప్పటి వరకు కన్నడ సినిమా అంటే ఒక్క ఉపేంద్ర మాత్రమే తెలుసు. కొన్ని సంవత్సరాల క్రీతం ఈగ చిత్రంతో సుధీప్ పరిచమయ్యాడు. ఇక కన్నడ సినిమాలంటే ఉపేంద్ర సినిమాలు డబ్ అయినవి మాత్రమే తెలుసు .
N.T.R | జూనియర్ ఎన్టీఆర్ థియేటర్లలో కనిపించి మూడేళ్లు దాటింది. అప్పుడెప్పుడో వచ్చిన అరవింద సమేత తర్వాత ఇప్పటివరకు నటించిన సినిమా రాలేదు. తన ఫోకస్ మొత్తం ట్రిపుల్ ఆర్ సినిమాపైనే పెట్టాడు. ఇప్ప�