ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో కొనసాగుతున్న దుగ్యాల ప్రణీత్‌రావు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఆయన తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూ�
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్‌రావు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై మంగళవ
ఫోన్ ట్యాపింగ్ కేసు లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అ ధికారి ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్రా వు తరఫున మొదటి అదనపు జిల్లా కోరు లో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును చంచల్‌గూడ జైలు అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును సోమవారం చంచల్‌గూడ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీతకుమార్ అలియాస్ ప్రణీత్�