7 రోజుల పోలీస్ కస్టడీకి రాధాకిషన్‌రావు
ఫోన్ల ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.
- భుజంగరావును మరో 2 రోజులు అప్పగించాలంటూ పోలీసుల పిటిషన్
- ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా
- రాధాకిషన్‌రావుపై మరో కేసు కూకట్పల్లి పీఎస్‌లో నమోదు
మూసాపేట, ఏప్రిల్ 3: ఫోన్ల ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సీఐ కృష్ణమోహన్ కథ నం ప్రకారం.. విజయనగర్ కాలనీలో నివసించే మునగపాటి సుదర్శన్, రాజు, విశ్వనాథ్ కలిసి గతంలో రూ.60 లక్షలతో వ్యా పారం చేశారు. ఆ వ్యాపారంలో రూ.35 లక్షల నష్టం రావడంతో అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని రాజు, విశ్వనాథ్ డిమాం డ్ చేశారు.
అందుకు సుదర్శన్ నిరాకరించడంతో ఎస్ఆర్ నగర్ స్టేషన్లో అప్పటి డీసీపీ రాధాకిషన్‌రావుకు ఫిర్యాదు చేశా రు. ఆయన తనను సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతోపాటు రూ.35 లక్షలు డిమాండ్ చేసినట్టు సుదర్శన్ ఇటీవల కూకట్పల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రాధాకిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

