Prakasam barrage | విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
Prakasam barrage | ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుంది.
Prakasam barrage | ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా నదికి నీటి ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Prakasam Barrage| బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.