తెలంగాణ సాధించిన జల విజయగాథలను ప్రపంచ వేదికపై చాటేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారత నౌకాయాన రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించా�