అడవినే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్న గిరి బిడ్డలకు సీఎం కేసీఆర్ దేవుడిలా మారాడు. దశాబ్దాలుగా భూ యాజమాన్య హక్కు కోసం కొట్లాడుతున్నా.. ఏ నాయకుడు కనికరించ లేదు.
రాష్ట్రంలో పోడుపట్టాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాలకు సంబంధించి 1,51,146 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 1,46,541 (96.71 శాతం) మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
తండాల్లో నాగరికత పెరిగి.. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అభివృద్ధి చెందారని, కష్టపడే తత్వమే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపా రు.
పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకకాలంలో 1,51,146 మంది గిరిపుత్రులకు 4,06,369 ఎకరాల అటవీ భూమిపై యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలను అధిగమి�