Nirav Modi: లండన్ హైకోర్టు 8వ సారి నీరవ్ మోదీ బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. పంజాబ్ బ్యాంకుకు 13 వేల కోట్ల రుణం ఎగవేసిన కేసులో నీరవ్ మోదీ లండన్లో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.
Nirav Modi | పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన తాజా ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం వెల్లడించింది. మనీలాండరింగ�