Home
National
Businessman Nirav Modi Brother In Law Mayank Mehta Has Become An Approver In The Rs 13000 Crore Pnb Fraud Case And Has Fled Abroad
నీరవ్ మోదీ బావమరిదికి క్షమాభిక్ష
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను రూ.13 వేల కోట్లకు మోసం చేసి విదేశాలకు పరారైన కేసులో వాణిజ్యవేత్త నీరవ్ మోదీ బావమరిది మయాంక్ మెహతా అప్రూవర్‌గా మారాడు.
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను రూ.13 వేల కోట్లకు మోసం చేసి విదేశాలకు పరారైన కేసులో వాణిజ్యవేత్త నీరవ్ మోదీ బావమరిది మయాంక్ మెహతా అప్రూవర్‌గా మారాడు. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు అతడికి క్షమాభిక్ష ప్రసాదించింది.
ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయం, కుంభకోణానికి దారి తీసిన విధానం, దానికి సంబంధించిన విషయాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల నిజ వివరాలు పూర్తిగా, నిజాయితీగా వెల్లడిస్తానని మెహతా క్షమాపణ దరఖాస్తును దాఖలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

