March Third week Telugu Movie Releases | గతవారం బాక్సాఫీస్ చప్పగా సాగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా నోటెబుల్ రిలీజ్ లేదు. కాస్తో కూస్తో బజ్తో రిలీజైన 'CSI సనాతన్' సినిమా కూడా రిలీజయ్యాక సైలెంట్ అయిపోయింది.
Phalana Abbayi Phalana Ammayi Movie | ఎనిమిదేళ్ల క్రితం 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికా నాయర్. తొలిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆనంది పాత్రలో ఒదిగిపోయింది.
Phalana Abbayi Phalana ammayi Trailer | ఏడేళ్ల తర్వాత శ్రీనివాస్ అవసరాల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టాడు. నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమా మార్చి 17న రిలీజ్ కానుంది.
టాలీవుడ్లో కొన్ని కాంబోలకు మంచి పేరుంది. వాళ్ల కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్ ఒకట
నటుడిగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపిస్తుంటారు అవసరాల శ్రీనివాస్. ఆయన రూపొందించిన గత చిత్రాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ మంచి విజయాలు సాధించాయి.