Road accident | వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి(Person died )చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఎస్ఆర్ నగర్(SR Nagar)లో శుక్రవారం చోట చేసుకుంది.
Mulugu | వేటగాళ్లు(Hunters) అమర్చిన విద్యుత్ తీగల(Electric wires)కు ఓ నిండు ప్రాణం బలైయింది(Person died). ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ములుగు(Mulugu) మండలం పెగడపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.