జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి దీవించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు.
భారతీయుల సగటు జీవితకాలం ఏటేటా పెరుగుతున్నది. ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులతో ఆయుర్దాయం ఈ ఏడాది నాటికి 70 ఏండ్లకు చేరింది. ఐక్యరాజ్యసమితి చెప్పిన వాస్తవమిది.