పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు సోమవారం భక్తులు పొటెత్తారు. ఒ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రెండేళ్ల క్రితం కొవిడ్ కారణంగా భక్తుల తాకిడి కాస్త తగ్గగా ఈసారి విపరీత�
ముస్తాబైన లింగమంతుల ఆలయం ఐదు రోజులపాటు తిరునాళ్లు సకల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం గుట్టపైకి తరలిన మకర తోరణం పెద్దగట్టుపై కోలాహలం షురూ..రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరకు పెద్దగట్టు సిద్ధమైంది.
సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు.