గజ్జె కట్టి గంపలెత్తి!
భేరీ మోతలు.. గజ్జెల సవ్వడులు.. అవుసరాల విన్యాసాల మధ్య మంద గంపలు, యాటపోతులతో భక్తజనం సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టుకు పోటెత్తింది. లక్షల గొంతులు ఒ లింగా.. ఓ లింగా నామస్మరణను హోరెత్తించాయి.
- పెద్దగట్టు జన జాతర
భేరీ మోతలు.. గజ్జెల సవ్వడులు.. అవుసరాల విన్యాసాల మధ్య మంద గంపలు, యాటపోతులతో
భక్తజనం సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టుకు పోటెత్తింది. లక్షల గొంతులు ఒ లింగా.. ఓ లింగా
నామస్మరణను హోరెత్తించాయి. ఇలవేల్పును కొలిచేందుకు తరలివచ్చిన యాదవ కుటుంబాలు
లింగమంతులస్వామి, చౌడమ్మకు బోనాలు సమర్పించాయి. 80వేలకుపైగా పొట్టేళ్లను మొక్కుగా
చెల్లించాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా విందు చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ పెద్దగట్టు పరిసరాల్లో ఇసుకేస్తే రాలనంత జన సందోహం
కనిపించింది. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు కిశోర్, భూపాల్‌రెడ్డి, భగత్, షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయాదవ్
స్వామివారిని దర్శించుకున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- Peddagattu Jatara
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

