మలయాళ దర్శకుడు ప్రకాశ్ కొలేరి (65) కేరళలోని వాయనాడ్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వాయనాడ్‌లో ఒంటరిగా ఉంటున్న ఆయన రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది.
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలం�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్, రైతు ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి(48)బుధవారం తెల్లవారు జామున తన వ్యవసాయక్షేత్రంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
కాశీనాథుని విశ్వనాథ్ ఆయన అసలు పేరు.. కళాతపస్వి మారుపేరు. గ్లామర్ దుమారంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఆయన సరికొత్త గ్రామరు నేర్పారు. సంగీతనాట్యాలకు పట్టం కట్టారు.
‘ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం.. నా బుంగమూతి చందం నీ ముందరి కాళ్ల బంధం..’ అంటూ అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించారు.. ‘మీర జాలగలడా నా యానతి.. ప్రతి విధాన మహిమన్..